CM Revanth Reddy. Even though CM Revanth Reddy says that loan waiver has been done, farmers of Ramayampet and Medak say that they have not received loan waiver. They say that farmer assurance is not coming properly. They say that the government has failed in the matter of farmers even though the governance is good. They say that there is only a government that takes good care of farmers. They said that the crops were damaged due to heavy rains.. They asked for compensation to be given to the farmers.
సీఎం రేవంత్ రెడ్డి రుణ మాఫీ జరిగిందని చెబుతున్నా తమకు రుణ మాఫీ కాలేదని రామాయంపేట, మెదక్ రైతులు చెబుతున్నారు. రైతు భరోసా కూడా సరిగా రావడం లేదన్నారు. పాలన బాగానే ఉన్నప్పటికీ రైతుల విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెబుతున్నారు. రైతులను బాగా చూసుకునే ప్రభుత్వమే ఉంటుందని చెబుతున్నారు. భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని.. రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు.
#cmrevanthreddy
#congress
#famrers

Also Read

జూబ్లీహిల్స్‌లో అప్పుడే వేట మొదలు పెట్టిన నవీన్ యాదవ్ :: https://telugu.oneindia.com/news/telangana/nav-yuva-nirman-chairman-naveen-yadav-honored-by-book-of-records-450849.html?ref=DMDesc

వైరల్ వీడియో: యూరియా కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు :: https://telugu.oneindia.com/news/telangana/viral-video-women-fight-over-urea-in-telangana-farmers-struggle-intensifies-450707.html?ref=DMDesc

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-naidu-dismisses-urea-scarcity-allegations-from-ysrcp-450477.html?ref=DMDesc